Friday, 18 July 2025 06:53:16 AM
# తిరుమల సర్వదర్శనానికి 20 గంటలు సమయం # బ్రిటన్ కు బయలుదేరిన KTR # ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు

ఈడీ ఆఫీసులోకి వెళ్లిన కవిత.. పిడికిలి బిగించి అభివాదం

Date : 11 March 2023 11:34 AM Views : 327

జై భీమ్ టీవీ - జాతియం / న్యూ ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో ఈడీ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఢిల్లీ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులోని ఈడీ హెడ్ ఆఫీసుకు వెళ్లారు ప్రస్తుతం ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లేముందు పార్టీ శ్రేణులకు, మీడియా ప్రతినిధులకు అభివాదం చేస్తూ లోపలికి వెళ్లారు. అంతకుముందు.. ఇంటి నుంచి ఈడీ ఆఫీసుకు వెళ్లే సమయంలో.. ఎమ్మెల్సీ కవిత వెంట పది వాహనాల్లో కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నేతలు తరలివెళ్లారు. కవిత వెంట ఆమె భర్త అనిల్, అడ్వకేట్లు సైతం ఉన్నారు. వాళ్లను ఆఫీస్ గేటు దగ్గరే ఆపేశారు పోలీసులు. కేవలం కవితను మాత్రమే అనుమతించారు. ఏదైనా అవసరం ఉంటే పిలుస్తాం అంటూ.. భర్త, లాయర్లకు తెలిపారు. కేవలం కవితకు మాత్రమే అనుమతి ఉందని స్పష్టం చేశారు భద్రతా సిబ్బంది. ఈడీ ఆఫీస్ గేటు దగ్గర అభిమానులకు.. పిడికిలి బిగించి అభివాదం చేశారు కవిత..

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :