Friday, 18 July 2025 07:00:54 AM
# తిరుమల సర్వదర్శనానికి 20 గంటలు సమయం # బ్రిటన్ కు బయలుదేరిన KTR # ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు

అమెరికాలో కాల్పులు.. తెలుగు విద్యార్థి మృతి

Date : 21 April 2023 11:40 AM Views : 331

జై భీమ్ టీవీ - జాతియం / : అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. దోపిడీ దొంగల దాడిలో తెలుగు యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వెస్ట్ కొలంబస్లో అర్ధరాత్రి దుండగులు జరిపిన కాల్పుల్లో ఏలూరు జిల్లా ఆశోక్ నగర్ నివాసి వీర సాయిష్ (24) ప్రాణాలు కోల్పోయాడు. ఫ్రాంక్లింటన్, 1000 వెస్ట్ బ్రాడ్ స్ట్రీట్ లోని షెల్ గ్యాస్ స్టేషన్ లో పనిచేస్తున్న వీర సాయిష్ పై దోపిడి దొంగలు దాడిచేశారు. ఆ టైంలో సాయిష్.. దోపిడీ దొంగలను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో దుండగులు జరిపిన కాల్పుల్లో సాయిష్ ప్రాణాలు కోల్పోయాడు. దోపిడిలో దుండగులు సాయిష్ నుంచి నగదు ఎత్తుకెళ్లారు. సాయిష్ తండ్రి మరణానంతరం 2021లో సాయిష్.. ఉన్నత విద్యకోసం అమెరికా వెళ్లాడు. అక్కడే పార్ట్ టైం జాబ్ చేస్తూ కుటుంబానికి అండగా నిలిచాడు. ఇంతలో అతడి మృతి కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :