Sunday, 07 December 2025 09:47:46 AM
# తిరుమల సర్వదర్శనానికి 20 గంటలు సమయం # బ్రిటన్ కు బయలుదేరిన KTR # ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు

వాహ్‌ చాయ్‌.. 16 రకాల మసాలాలతో తయారు చేసిన బటర్‌ టీ.. చాయ్‌ వాలాకు ఇంటర్నెట్‌ ఫిదా..!

Date : 20 October 2023 09:00 AM Views : 361

జై భీమ్ టీవీ - జాతియం / : టీ తయారు చేయడం చాలా సులభం. టీ పొడి, పాలు, పంచదార ఉంటే చాలు.. టీ ఈజీగా తయారవుతుంది. అయితే ఈ రోజుల్లో తనకు ఇష్టమైన టీపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు చాలా మంది. టీలో టీ పొడినే కాకుండా వివిధ రకాల ఆహార పదార్థాలను కూడా కలుపుతున్నారు. ఉదయం లేచిన వెంటనే టీ తాగడం మొదలుపెట్టిన భారతీయులకు రాత్రి పడుకునే వరకు టీ అవసరం. ఈ టీ తాగడం వల్ల మీ మూడ్ రిఫ్రెష్ అవుతుంది. కాబట్టి, ఏ పని చేస్తున్నా.. మధ్య మధ్యలో ఛాయ్‌ బ్రేక్‌ తప్పనిసరిగా తీసుకుంటారు. విసుగు, చిరాకుతో ఉన్న వారు అదే టీని మసాలా దినుసులు కలిపి ప్రత్యేకంగా తయారు చేసుకుని తాగుతారు. అల్లం, తులసి, దాల్చిన చెక్కతో సహా మసాలా దినుసులతో కలిసి తయారు చేసే టీ అదరగొడుతుంది. టీ రుచిని మార్చేందుకు వెన్న కలుపుతున్న టీ తయారీదారులను చూశారా..? అవును, టీ చేయడానికి వెన్నను ఉపయోగిస్తున్నారు.. దీన్ని ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం… చక్కెర ఆరోగ్యానికి హానికరం కాబట్టి చాలా తక్కువ మంది మాత్రమే బెల్లం టీని తయారుచేస్తారు. అయితే ఈ వ్యక్తి టీలో వెన్న వేస్తున్నాడు… ఆయన టీ తయారుచేసే విధానం కూడా వెరైటీగా ఉంది. అతను టీలో 16 రకాల సుగంధ ద్రవ్యాలు, వెన్న, గులాబీ రేకులు (టీ పెటల్స్) వేశాడు. వీటన్నింటితో పాటు టీపొడి కూడా వేశాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ అఫీషియల్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఆ వ్యక్తి ఈ స్పెషల్‌ ఛాయ్‌కి దాల్ మఖానీ, చాహా మఖానీ అనే క్యాప్షన్ ఇచ్చాడు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :